(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 105

॥ శ్రీః ॥
6.105. అధ్యాయః 105
Mahabharata - Bhishma Parva - Chapter Topics
యుధిష్ఠిరాదియుద్ధవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-105-0x(4196)(43504)
దృష్ట్వా భీష్మం రణే యుద్ధం పాండవైరభిసంవృతం।
యథా మేఘైర్మహారాజ తపాంతే దివి భాస్కరం ॥ 6-105-1(43505)
దుర్యోధనో మహారాజ దుఃశాసనమభాషత।
ఏష శూరో మహేష్వాసో భీష్మః శూరనిషూదనః ॥ 6-105-2(43506)
ఛాదితః పాండవైః శూరైః సమంతాద్భరతర్షభ ।
తస్య కార్యం త్వయా వీర రక్షణం సుమహాత్మనః ॥ 6-105-3(43507)
రక్ష్యమాణో హి సమరే భీష్మోఽస్మాకం పితామహః ।
నిహన్యాత్సమరే యత్తాన్పాంచాలాన్పాండవైః సహ ॥ 6-105-4(43508)
తత్ర కార్యతమం మన్యే భీష్మస్యైవాభిరక్షణం ।
గోప్తా హ్యేష మహేష్వాసో భీష్మోఽస్మాకం మహావ్రతః ॥ 6-105-5(43509)
స భవాన్సర్వసైన్యేన పరివార్య పితామహం ।
సమరే కర్మ కుర్వాణం దుష్కరం పరిరక్షతు ॥ 6-105-6(43510)
సంజయ ఉవాచ। 6-105-7x(4197)
స ఏవముక్తః సమరే పుత్రో దుఃశాసనస్తవ।
పరివార్య స్థితో భీష్మం సైన్యేన మహతా వృతః ॥ 6-105-7(43511)
తతః శతసహస్రాణాం హయానాం సుబలాత్మజః ।
విమలప్రాసహస్తానామృష్టితోమరధారిణాం ॥ 6-105-8(43512)
దర్పితానాం సువేగానాం బలస్థానాం పతాకినాం ।
శిక్షితైర్యుద్ధకుశలైరుపేతానాం నరోత్తమైః ॥ 6-105-9(43513)
నకులం సహదేవం చ ధర్మరాజం చ పాండవం ।
న్యవారయన్నరశ్రేష్ఠాన్పరివార్య సమంతతః ॥ 6-105-10(43514)
తతో దుర్యోధనో రాజా శూరాణాం హయసాదినాం ।
అయుతం ప్రేషయామాస పాండవానాం నివారణే ॥ 6-105-11(43515)
తైః ప్రవిష్టైర్మహావేగైర్గరుత్మద్భిరివాహవే।
ఖురాహతా ధరా రాజంశ్చకంపే చ ననాద చ ॥ 6-105-12(43516)
ఖురశబ్దశ్చ సుమహాన్వాజినాం శుశ్రువే తదా।
మహావంశవనస్యేవ దహ్యమానస్య పర్వతే ॥ 6-105-13(43517)
ఉత్పతద్భిశ్చ తైస్తత్ర సముద్ధూతం మహద్రజః।
దివాకరరథం ప్రాప్య చ్ఛాదయామాస భాస్కరం ॥ 6-105-14(43518)
వేగవద్భిర్హయైస్తైస్తు క్షోభితా పాండవీక చమూః।
నిపతద్భిర్మహావేగైర్హంసైరివ మహత్సరః ॥ 6-105-15(43519)
హేషతాం చైవ శబ్దేన న ప్రాజ్ఞాయత కించన ।
`అంతర్దధే మహాఞ్శబ్దస్తేన శబ్దేన మోహితః॥' 6-105-16(43520)
తతో యుధిష్ఠిరో రాజా మాద్రీపుత్రౌ చ పాండవౌ।
ప్రత్యఘ్నంస్తరసా వేగం సమరే హయసాదినాం ॥ 6-105-17(43521)
ఉద్వృత్తస్య మహారాజ ప్రావృట్కాలేఽతిపూర్యతః।
పౌర్ణమాస్యామంబువేగం యథా వేలా మహోదధేః ॥ 6-105-18(43522)
తతస్తే రథినో రాజఞ్శరైః సన్నతపర్వభిః।
న్యకృంతన్నుత్తమాంగాని శరేణ హయసాదినాం ॥ 6-105-19(43523)
తే నిపేతుర్మహారాజ నిహతా దృఢధన్విభిః ।
నాగైరివ మహానాగా యథావద్గిరిగహ్వరే ॥ 6-105-20(43524)
తేఽపి ప్రాసైః సునిశితైః శరైః సన్నతపర్వభిః ।
న్యకృంతన్నుత్తమాంగాని విచరంతో దిశో దశ ॥ 6-105-21(43525)
అభ్యాహతా హయారోహా ఋష్టిభిర్భరతర్షభ ।
అత్యజన్నుత్తమాంగాని ఫలానీవ మహాద్రుమాః ॥ 6-105-22(43526)
సమాదినో హయా రాజంస్తత్రతత్ర నిషూదితాః।
పతితాః పాత్యమానాశ్చ ప్రత్యదృశ్యంత సర్వశః ॥ 6-105-23(43527)
వధ్యమానా హయాశ్చైవ ప్రాద్రవంత భయార్దితాః।
యథా సింహం సమాసాద్య మృగాః ప్రాణపరాయణాః ॥ 6-105-24(43528)
పాండవాశ్చ మహారాజ జిత్వా శత్రూన్మహామృధే ।
దధ్ముః శంఖాంశ్చ భేరీశ్చ తాడయామాసురాహవే ॥ 6-105-25(43529)
తతో దుర్యోధనో దీనో దృష్ట్వా సైన్యం పరాజితం ।
అబ్రవీద్రతశ్రేష్ఠ మద్రరాజమిదం వచః ॥ 6-105-26(43530)
ఏష పాండుసుతో జ్యేష్ఠో యమాభ్యాం సహితో రణే ।
పశ్యతాం వో మహాబాహో సేనాం ద్రావయతి ప్రభో ॥ 6-105-27(43531)
తం వారయ మహాబాహో వేలేవ మకరాలయం ।
త్వం హి సంశ్రూయసేఽత్యర్థమసహ్యబలవిక్రమః ॥ 6-105-28(43532)
సంజయ ఉవాచ। 6-105-29x(4198)
పుత్రస్య తవ తద్వాక్యం శ్రుత్వా శల్యః ప్రతాపవాన్।
స యయౌ రథవంశేన యత్ర రాజా యుధిష్ఠిరః ॥ 6-105-29(43533)
తదాపతద్వై సహసా శల్యస్య సుమహద్బలం ।
మహౌఘవేగం సమరే వారయామాస పాండవః ॥ 6-105-30(43534)
మద్రరాజం చ సమరే ధర్మరాజో మహారథః।
దశభిః సాయకైస్తూర్ణమాజఘాన స్తనాంతరే ।
నకులః సహదేవశ్చ తం సప్తభిరజిహ్నగైః ॥ 6-105-31(43535)
మద్రరాజోఽపి తాన్సర్వానాజఘాన త్రిభిస్త్రిభిః ।
యుధిష్ఠిరం పునః షష్ట్యా వివ్యాధ నిశితైః శరైః ॥ 6-105-32(43536)
మాద్రీపుత్రౌ చ సంభ్రాంతౌ ద్వాభ్యాం ద్వాభ్యామతాడయత్।
తతో భీమో మహాబహుర్దృష్ట్వా రాజనమాహవే॥ 6-105-33(43537)
మద్రరాజవశం ప్రాప్తం మృత్యోరాస్యగతం యథా।
అభ్యపద్యత సంగ్రామే యుధిష్ఠిరమమిత్రజిత్ ॥ 6-105-34(43538)
`ఆపతన్నేవ భీమస్తు మద్రరాజమతాడయత్।'
సర్వపారశవైస్తీక్ష్ణైర్నారాచైర్మర్మభేదిభిః ॥ 6-105-35(43539)
తతో భీష్మశ్చ ద్రోణశ్చ సైన్యేన మహతా వృతౌ।
రాజానమభ్యపద్యేతామంజసా శరవర్షిణౌ ॥ 6-105-36(43540)
తతో యుద్ధం మహాఘోరం ప్రావర్తత సుదారుణం।
అపరాం దిశమాస్థాయ ద్యోతమానే దివాకరే ॥ ॥ 6-105-37(43541)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి నవమదివసయుద్ధే పంచాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-105-8 తత ఇతి। సైన్యేనేతి పూర్వస్మాదనుకృష్యతే। హయానాం సైన్యేన పరివార్య న్యవారయదితి తృతీయేనాన్వయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.